హైదరాబాద్ : జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి. - టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి. రాంచందర్.
- ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్ కార్డులివ్వాలి. - జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల మంజూరు వెంటనే ప్రారంభించాలి. - జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులివ్వాలి. - టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి. రాంచందర్. - సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలి: హెచ్ యూజే అధ్యక్షుడు అరుణ్ కుమార్. - హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల నిరసన. వేగుచుక్క న్యూస్, హైదరాబాద్ జులై 13: రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజెఎఫ్) రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి రాంచందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని సీఎం ప్రకటించినప్పటికీ, ఆ ప్రక్రియ ముందుకు సాగటంలేదని...