క్రీడల్లో ప్రతిభతో "దేశానికి పేరు తేవాలి." - ప్రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ఎన్. శమంతా రెడ్డి. - ఘనంగా ఖేలో ఇండియా అస్మిత సూపర్ లీగ్ "సెపక్‌తక్రా" టోర్నమెంట్.

- హాజరైన తెలంగాణ రాష్ట్ర సెపక్‌తక్రా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్. శ్రీనివాస్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయి ) అబ్జర్వర్ ప్రణతి. వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: విద్యార్థులు క్రీడల్లో రాణించి తమ ప్రతిభతో "దేశానికి మంచిపేరు తేవాలనీ ప్రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ఎన్. శమంతా రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లోని ప్రెసిడెన్సీ స్కూల్‌లో ఖేలో ఇండియా అస్మిత సూపర్ లీగ్ సెపక్‌తక్రా టోర్నమెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రెసిడెన్సీ స్కూల్, గిరిరాజ్ స్కూల్‌కు చెందిన జూనియర్ విద్యార్థులు సుమారు 100 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ఎన్....