డాడీ కాలింగ్.... (హార్ట్ టచింగ్ స్టోరీ)
ఆ రోజు రాత్రి 9.30 గంటలకు కొడుకు తన తండ్రి నుంచి వచ్చిన ఫోన్ కాల్ ను కట్ చేశాడు… స్క్రీన్‌పై కనిపించిన పేరు “డాడీ కాలింగ్…” రాజు ఆ కాల్‌ను కట్ చేశాడు. మళ్లీ ఫోన్ మోగింది. ఈసారి కూడా కట్ చేశాడు. మూడోసారి ఫోన్ మోగడంతో చిరాకుగా— ఫోన్ లిఫ్ట్ చేసి “ఏంటి డాడీ..? నేను చాలా బిజీగా ఉన్నాను.” అన్నాడు అవతలి వైపు కొన్ని క్షణాలు నిశ్శబ్దం… తర్వాత తండ్రి మృదువుగా అన్నాడు— “ఏమీ లేదు బేటా… నీ గొంతు వినాలని అనిపించింది.” రాజు కొంత తగ్గి. “డాడీ… తర్వాత మాట్లాడతాను.” అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కొద్దిసేపటి తర్వాత ఒక...