డిఏ ఏరియర్స్ మూడు విడుతలలో చెల్లించాలి. - టిపిటిఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్.

వేగుచుక్క న్యూస్, హైదరాబాద్: సిపిఎస్ ఉద్యోగుల, పెన్షనర్ల డిఏ ఏరియర్స్ మూడు లేదా నాలుగు విడుతలలో చెల్లించాలనీ టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతిలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగులో ఉన్న ఐదు డీఏలలో రెండు డీఏల ఉత్తర్వులు 128, 130 లను బుధవారం విడుదల చేసింది. మొదటి డి ఏ బకాయిలను సిపిఎస్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 33 వాయిదాల ద్వారా 33 నెలల్లో చెల్లిస్తామని, రెండవ డి ఏ బకాయిలను 27 వాయిదాల ద్వారా 27 నెలల్లో చెల్లిస్తామని ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన డి ఏ బకాయిలు ఉద్యోగుల ఖాతాలోకి జమ...