నిజామాబాద్: కంటేశ్వర్ అండర్పాస్ వద్ద నిర్మాణ పనులు. - వాహనదారుల రాక,పోకలపై సిపి పలు సూచనలు.

- 45 రోజుల పాటు ఆంక్షలు. వేగుచుక్క న్యూస్, నిజామాబాద్: కంటేశ్వర్ రైల్వే అండర్పాస్ వద్ద నిర్మాణ పనులు వల్ల వాహనదారుల రాక, పోకలపై సిపి సాయిచైతన్య పలు సూచనలు చేశారు. ఈ నెల16 నుండి 45 రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని సిపి మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. కంటేశ్వర్ రైల్వే అండర్పాస్ అనగా ఎన్టీఆర్ చౌరస్తా వైపు నుండి జెడ్పి చౌరస్తా మరియు కంటేశ్వర్ బైపాస్ వెళ్లే దారిలో ఒకవైపు గల రైల్వే అండర్పాస్ విస్తారణ పనులను దక్షిణ మధ్య రైల్వే డబుల్ ట్రాక్ వర్క్ చేపట్టడం మొదలు పెడుతున్నందున వాహనాలు వెళ్లడానికి మూసి వేయబడును, కావున వాహనదారులు...